సిల్క్ స్మిత చీరకట్టింది ... It's Not a Romantic Scene

రాముడితో పోల్చుకొనే అబ్బాయిలు   ఉన్నారు...
సీత తో పోల్చుకొనే అమ్మాయిలు ఉన్నారు ...
కానీ
వనవాసం వెళ్తావా అంటే అబ్బాయిలు  ఒప్పుకోరూ .....
అగ్నిలో దూకుతావా అంటే అమ్మాయిలు ఒప్పుకోరూ  ...
మంచి క్యారెక్టర్  అనేది ఒకరితో పోల్చుకోవటం వళ్ళ రాదు తంభీ ...
మనం చేసే పనిని బట్టి అదే వస్తది... ఏంటి హా .......
                           

http://manabadiss.blogspot.in


లెజెండ్ కోసం లేట్ నైట్స్

లెజెండ్ కోసం లేట్ నైట్స్ 


సింహ హిట్టు తో బోయపాటి బాలయ్య ల మద్య బాగా పెరిగిన స్నేహం ఇప్పుడు లెజెండ్ కు దారితీసింది ,సింహా హిట్టు తో మళ్లీ మొదలయ్యింది మన బాలయ్య బాబు గారి డైలాగ్ ధమాక 

రాయలసీమ పరువు కాపాడటమేనా రాంగోపాల్ వర్మ లక్ష్యం

రాయలసీమ పరువు కాపాడటమేనా  రాంగోపాల్ వర్మ లక్ష్యం ..!
రాయలసీమ అంటే నే గుర్తొచ్చేది కత్తులు, చంపుకోవటం ,రాజకీయము, కాని ఇప్పుడు అవేవి గుర్తు రావట్లేదు  గుర్తోచేది ఒకే ఒక్క హీరో రాంగోపాల్ వర్మ గారు ...రక్త చరిత్ర తో సీమ చరిత్ర లో సింబల్ అయ్యాడు ..ఇక అంతే సీమ చరిత్ర తో సినిమా వస్తే హిట్టే అది కాస్త రాంగోపాల్ వర్మ తీస్తే ఇక దుమ్ము దులుపుతుందనే అందరి ఆలోచనలు ..


మోహన్ బాబు మెయిన్ రోల్ చేస్తూ తన కొడుకు మంచు మనోజ్ ని హీరో గా పెట్టి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా ""రౌడి "" ఇది  పూర్తిగా రాయలసీమ చరిత్రని తెలుపుతుందని రాంగోపాల్ వర్మ హడావిడిలోనే తెలుస్తుంది ....ఇందులో మోహన్ బాబు క్యారక్టర్ మన వర్మ డిసైడ్ చేసాడంటే  ఇకా  ఎలా  ఉంటుందో సినిమా చూసాక చెప్పాల్సిందే 

నాని వరుస సినిమా ల వెనుక ఉన్న రహస్యం

నాని వరుస సినిమా ల వెనుక ఉన్న రహస్యం ...!

 



ఈగ సినిమా తో హిట్స్ మొదలెట్టాడు మన నాని ,ఈగ సినిమా తో మొదలెట్టిన మన నాని ఇక ఆగలేదు వరుస సినిమా లతో విజయాల్ని సొంతం చేసు కోవటము నాని కి  అలవాటు  ఐపోయింది మొన్న పైసా నిన్న జెండాపై కపిరాజు ఈరోజు ఇంకొకటి రేపు ట్రైలర్ రిలీజ్  ఐతే కాని ఇంకా నాని కాథలొ ఎన్ని సినిమా లు ఉన్నాయో చెప్పటము కష్టం గా ఉంది ...

ప్రేమ కోరిక ...ప్రేమికుల రోజు స్పెషల్

 ప్రేమ కోరిక ...ప్రేమికుల రోజు స్పెషల్

 

ఆకాశపు  అంచులలో  మెరుపుల  వడిలో  నేను  (ప్రేమ )
తలుపుల  తాకిడితో  తనివితీరా  ప్రేమను  పంచె  ప్రియురాలు  (త్యాగం )
...
మెలుకువ  రాణి  మనసు  కదిపినా  కరిగిపోని  కళలు
ఒక్క  క్షణం  వీడినా  మనసార  బాధపడే  ఓ  మంచి  మనసు
ఇన్ని  ఉన్న  ఎక్కడో  ఒక  లోపం ..ఏమిటో  తెలుసా ..
.....
నాకు  ఎరుపు  వర్ణము  తోడుగుతూ 
నరకపు  అంచుల్లోకి  నేట్టుతూ  సంతోషాన్ని  అనుభవిస్తున్నారు
నేను  చేసిన  తప్పు  ఏమిటి ...




నా  వర్ణము  తెలుపు ...నేను  పుట్టి  పెరిగింది  మనస్సు
నా  పలుకు  కి  ప్రాణాలే  లేచి వస్తాయి   అంటారు
పెదవితో  నా  పేరునే  పలకమంటాను 
పలికే  ఆ  ఒక్క  పలుకుకి  కూడా  స్వార్ధాన్ని  జోడించి  పలుకుతున్నారు  న్యాయమా
మల్లె  రంగులా  ఉన్న  నన్ను  ఎర్రని  రక్తపు  అడుగుల్లో  మున్చేస్తున్నారే ..
నేను  ఓడితే  చావు  గానే  భావిస్తున్నారే ...
నా  మనస్సు  నా  పిలుపు  పవిత్రమే ...
మీరు  చూసే  చూపు  చేసే  పనులు  నన్ను  నా  వర్ణాన్ని  మారుస్తున్నాయి ...
తప్పు  మీద  లేక  చిన్నా  పెద్ద  తేడాలేకుండా  నన్ను  నేను  అర్పించుకుంటున్న  నాద ..

మీరు  తలిచే  తలపుల్లో  నేను  లేను ..
 కాని  తనివితీరా  ప్రేమను  పంచేవాల్లకి  నేను  ఎప్పుడూ  ఉంటాను
   నేను  ఎవ్వరో  ఏమిచేస్తానో  మీకు  తెలుసు  ..నా  పేరు  ప్రేమ  అంటారు 
ఈరోజు  నా  పుట్టినరోజు  ...
దయచేసి  నన్ను  పంచండి  ...మళ్లి  మీకోసం  పుడతాను  ..
కాని  నాతోపాటు  మీలో  ఉన్నా  స్వార్ధాని  కూడా  జతచేసి  పంచకండి ...
  అలా  చేస్తే ..మళ్లి  నా  పుట్టిన  రోజు  జరుపుకోవటానికి  మీరు  ఉంటారేమో  కాని  నేను  ఉండను ..

                              ఇట్లు  
                                      మీ  ...ప్రేమ


BIRTHDAY WISHESH FOR U

hiii friends meeru mee friends ki leda mee childrens ki birthday wishesh website dwara telapali anukuntunnara ithe just brithday boy or baby picture and wishesh ni type chesi www.manabadiss.blogspot.com@gmail.com ki kani pravee.prasha@gmail.com ki kani send cheyandi ventane mee wishesh ni with pictures tho webs site lo chusukondi website nam http://manabadiss.blogspot.com





Cute Icons for Myspace @ Fillster.com

ShivajiGrandfa

::many more happy Returns of The day BUNTU darling By Shivaji Grandfa...



hiiii





తీరం చేరని అలలు

                          తీరం చేరని అలలు 

తీరం చేరని అలలా నను వేదిస్తున్నావే 
గమ్యం తెలియని ఓడలా నే పయనిస్తున్నానే 
గగనం చేరని ఫినాక్షి  నై  నే జీవిస్తున్నానే 
మౌనం వీడని బావమై నను బలిచేస్తున్నవే ..
మనసు బరువని ప్రానం వీడదు 
ప్రేమ పిచ్చిదని మనసు నమ్మదు 
కనులు తెరవక మనసు ఆగక 
పయనం నీకై  పథములు నేనై 
కొగిలి కోసం తీరని ఆశతో ప్రేమపంచినా మనసు పంచినా 
కొగిలి పంచక కలలే కానినా 
నీవే తెలుపక ప్రేమను దాచిన 
నీరై కారే  మనసున ప్రేమ ..
    ఇది పిచ్చి ప్రేమ ....మనసును తొలిచే పిచ్చి ప్రేమ ....

                                  మీ ...ప్రవీణ్ (pravee.prasha@gmail.com)


స్వార్ధపు ప్రేమ నాకు వద్దు

                    స్వార్ధపు ప్రేమ నాకు వద్దు జీవితం ..తెలియని గమ్యం కోసం వెతుకులాట ఈ వెతుకులాటలో కష్టాలు కన్నీళ్లు సంతోషాలు  అన్ని కలుస్తాయి బాధలు వచినప్పుడు ఈ జీవితం నాకు వద్దు అంటాం, సంతోషం గా ఉన్నప్పుడు ఇంకా ఇంకా ఏదో అనుభవించాలి  మొదలు అవుతుంది ....
ప్రతి ప్రాణి జీవించి ఉండగా కోరుకొనేది   ప్రేమ.. నిజానికి చెప్పాలంటే  స్వార్ధం లేని ప్రేమ ఈ భూమిపైనే లేదు ఎలా అంటే స్నేహం తో కూడిన ప్రేమలో వేరొకరు  స్నేహం గ ఉన్నారు అంటే మనం ఏదో  సమయంలో తనకి హెల్ప్ చేస్తాము అనే స్నేహం చేస్తారు
                      ప్రియురాలి ప్రేమను తీసుకుంటే  ఎందుకు పనికిరాని వాడిని వీడివల్ల మనకి ఏమి ఉపయోగం లేదు అని తెలిసి కూడా    లవ్ చేశారా  చేయరు చేయబోరు కూడా ...
మిగిలిన  జీవుల్లో కూడా నిజమైన ప్రేమలేదు  చిన్న ప్రాణి కుక్కని తీసుకున్నా   అది మనపైన విశ్వాసం చూపిస్తుంది ఎందుకో తెలుసా దానికి మనం అన్నం అనే ఆశతో పెడతాము అనే ఆశతో ...
వీటన్నింటిని చూసిన తర్వత స్వార్ధం లేని ప్రేమ లేదు అనిపిస్తుంది ఈ సృష్టిలో ఎవరికీ వారే సొంతం ఎవరి బాదలు వారివి ఎవరి సంతోసాలు వారివి సంతోషాన్ని పంచుకోవటానికి అందరు చూస్తారు కాని బాధను పంచుకోవటానికి ఎవ్వరు రారు ...
     ఒక్కటి గుర్తుపెట్టుకో  ఫ్రెండ్ ..నీ విజయం నీకే సొంతం ఎంత కష్టమైన అనుభవించు ఎంతకాలమైన వేచి చూడు ఎటువంటి పరిస్థితిలో ఐన నేను సాదిoచలేను అని అనుకోకు ఎందుకంటే నేను  సాదించగలను  అనుకుంటే ఒక్క అడుగే ముందుకు వేయగాలవు కాని నేను సాదిoచలేను అనుకుంటే పది  అడుగులు వెనక్కి వేసినట్లే ఇప్పుడు నిర్నిఇ oచుకో కో నీవు సాదిoచ గలవా?    లేదా ?.............

   గెలుపు కోసమే పోరాడు విజయం ఎప్పటికి ఐనా తలదించి నీ పాదాల చెంత చేరుతుంది ఆక్షణం వరకు  వేచి చూడు 


                             మీ .....ప్రవీణ్ (pravee.prasha@gmail.com)



ANGELS KINGDOM

                                                      ANGELS KINGDOM
www.liveforsuccess-life.blogspot.com


One day evening time I went to temple in that time a large sun light is coming to my eyes. I am so confused what is this? I don’t Believe that Time...
.....
......
One of the angel is came with sun light and she came near to me and she gives to me her hands at that time she is very beautiful .i was shocked at that time and she taken to me after 15minits. I am in so beautiful place. In that place so many angels are standing, and they are invited me. I was shocked, and I asked that angle why are u taken me here? Which place this is.
She was explained that this is the only an Angels Kingdom, In this Kingdom we want one King. We are decided to you make our King. At that time that words ate surprised me , and I talk with one angel , and I said that I do not like this because my family members are missing me.....
And she was Discus another angels  and finally the angles group along with me came to earth. The Angels are leaved me on earth.

SO ఫ్రెండ్స్  Earth మీద దేవదూతలు ఉన్నారు... కొంచెం  రెస్పెక్ట్ ఇవ్వండి ప్లీజ్ ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి వచ్చారు


                                                         మీ ... ...ప్రవీణ్ 


MIET ప్రపంచం

                                   MIET ప్రపంచం 

    ఆనంద భాష్పాలు అందించే ఈ అందమైన కళాశాల నా ప్రపంచం 
ఈ అందాల ప్రపంచం లో అరుదుగా మనసుకు తగిలే గాయాలే నా ఈ కన్నీటి ప్రపంచం
ఓ కష్టమైన క్షణం రేపటి ఆనందపు జీవితం లో తలచుకొనే
                                                       తీపి గురుతుగా మిగిలే ఆనందపు ప్రపంచం
మరచిపోయే క్షణాల మద్య మరపు రాని ఓ జీవితం నా ఈ కొత్త ప్రపంచం ఈ MIET ప్రపంచం
                                                                                                    మీ ...ప్రవీణ్ 


సంధ్యా కాలం

                                   సంధ్యా కాలం 
చెంపన సిగ్గులు వచ్చిన సంధ్యను చూడగ వచ్చే ఓ చందనాల మధు బాలుడు
అందని ఆకాశం చూసి ఆపై ఆలోచన చేసి ఆపై విచ్చేసే ఈ ప్రేక్షక బృందం
మురిపించే మైనం లాంటి ఈ సంధ్య వర్ణం తన చెక్కిలి పాల వెల్లువగా  మారే
గోరింట పూసే గువ్వలు ఎగిరోచ్చే ఈ సంధ్యా సమయంలో
                                                            చిరునవ్వే చిందించే ఈ కల్పవల్లి ..
కదిలొచ్చే అందం కనిపించని వర్ణం కన్నుల్లో దాచింది ఈ సంధ్యా  పుష్పం
మగువంటే అందం మరిపించని వర్ణం ఈ గుడిలో దేవతలా కూర్చున్నది  ఓ బంధం
                                                                                             మీ ..ప్రవీణ్ 


స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

              స్వాతంత్ర్య  దినోత్సవ  శుభాకాంక్షలు    

జై జై  జై జన్మదినం  ఇది మహాత్ముల తలపులు తలచు దినం 
మారని  కాండపు రక్తపు మరకల మద్యన  వచ్చిన గెలుపు స్వరం 
కంటి నింగిని చూడని క్షణము ఒంటి గాయము మాయని క్షణము 
 పదనిస పలుకులు పలకాలంటే పొలిమేరలలో ప్రాణం వదిలే క్షణము 
బయ బ్రాంతులమై  బానిస బ్రతుకుతో 
                          బలి కొన్నాము ప్రాణాలు పరాయి రాజ్యపు పాపాత్ముల చేతిలో 
పచ్చని పైరు పొలాల నడుమ పసిడి ప్రాణాలు మనవైతే 
                             ఆ పసిడి ప్రాణాలు పలితం విలువ స్వాతంత్ర్యం 

ఈ నాడు.. స్వర్గం తాకే ఆనందం లో 
                                          ఏమి చేస్తున్నామో తెలియని మాయలు 
మహాత్ముల మరణం విలువ మరువబోకు 
                                                   జన్మ ఋణం నువ్వు తీర్చక మిగిలిపోకు 
                                                            
                                                                  స్వాతంత్ర్య  దినోత్సవ  శుభాకాంక్షలతో  
                                                                                                               మీ .....ప్రవీణ్ 


నువ్వూ .....నేను

                నువ్వూ .....నేను   
పల్లవి :   నువ్వూ...  నే ..నేను  నీ  తోనే నే ఉన్నా
                            ఆకాశం హద్దే దాటే వెళ్తున్నా
                 నీ తోనే నేను నడవాలంటున్నా
                              ఓ నీరై  నిప్పై   నేనై ఉంటున్నా
                 ఓ ప్రాణం స్నేహం అటువైపెల్తున్న
                                ఆ నింగి నేల తాకే చోటున్నా
                చిరుగాలై తగిలే శ్వాసను పంచేనా
                      కలగా మిగిలే రోజే లేనే లేదు
చరణం : కనులు మూసి కనులు తెరిచీ కలలో మిగిలే కలకంటుఉన్నా
                    ఆపై బాదే ఆనందాన్నీ చవి చూసేలా ప్రేమిస్తూ ఉన్నా
                  ఓ నింగి నేల అవి తాకే క్షణము కలగా మిగిలే 
                                                               కన్నీరవుతున్నా
                  ఓ ప్రాణం విలువ పసివయసున తెలియక
                                    ఎటు పడితే అటు వెళిపోతున్నా  
                    ఎ గమనం తోచదు నువ్వు తోడై ఉండగా
                                    ఎ క్షణము నిన్నే వీడక ఉంటున్నా ...

చరణం నాలో నే నేనే లేనే ఈక్షణము
                                    చిరునవ్వై  నీతో పాటే ఉంటున్నా
                 నీ చూపే తాకే మంచై కరిగేనా
                                   ఈ మంచే ముత్యపు వానై తడిపేలా
  ఫీల్ మై లవ్ 
                ఓ స్వాసై స్వరమై గొంతున  పలికేనా
                                     ఈ మాటే పాటై మనసును మీటేనా ............
                                                                      మీ ....ప్రవీణ్ 

కాలం కదిలేచోటు

                              కాలం కదిలేచోటు 

 పల్లవి :   కాలం కదిలే చోటు ..ప్రాణం తనకై వేస్తూ 
                        పరుగెడుతూ ...నిలబడుతూ తనకై నే ఉన్నానే
                 కనబడుతూ..  వినబడుతూ... కలలోనే ఉన్నానే 
                 ప్రాణం వీడని ప్రాయం... దోషం  తెలియని స్నేహం
                             మనదేలే మర్మం  తెలియని ప్రేమ............... 
 చరణం:    అటుపక్కన అందాలున్న ... ఇటుపక్కన వయ్యారాలు 
                        కడతేరక ప్రేమలో నే ఉన్నా నీకోసం పడిచస్తున్నా 
               స్వర్గానికి నిచ్చెన వేసి ఆతార జువ్వలు  కోసి 
                          నీ గుడిలో దీపం పంచాలి ఓ దేవత కరుణను పొందాలి 
చరణం :   ఆనంద స్వర్గాలెన్నో ఓ మగువ గుండెకు లోతు 
                           తెరతీయక మౌనంగాఉన్నా ..నీవేశం నే వేస్తున్నా 
             కదిలోచ్చె కన్నెను చూసి ,ఆ కన్నె వలపులు కాచి 
                      నీ వడిలో ప్రాణం ఉంచాలి నా దేవత ప్రేమను పొందాలి 
                                                                                                   మీ ......ప్రవీణ్ 

కలగా మిగిలిన ప్రేమ


                                   కలగా  మిగిలిన ప్రేమ 

ఋతువులు మారుతున్న ఓ  క్షణం నన్ను తాకుతున్నది 
చంద్రుడు అస్తమించి రవి రాకకు వేచి చూస్తున్న వేల దగ్గర అవుతున్నది 
కొన్ని అందమైన నక్షత్రాల నడుమ  ఓ  అపురూప సౌందర్య వనిత ప్రకాశించింది 
ఎన్నో మేగాలు దాటుకొని నాకు చేరువగా నడుస్తున్నది 
ఆ క్షణం మబ్బులు మాయం మొగ్గలు పుష్పం 
ఆ అందమైన క్షణం లో నన్ను చేరిన సౌందర్యం చిన్న చిరునవ్వుతో 
            "స్వప్నం లో తిరుగాడే నా చిన్న హృదయం నీకు అందించనా 
              కాలం తో ప్రయాణం చేసే నా ఈ కాయం నీకు అర్పించనా 
             ఆనందపడే క్షణాలు అణువణువునా అందించనా ప్రియతమా " 
ఇలా 
 నా కనులు దాటని తన అందం తన పెదవి పలుకులతో ఆశలు కల్పించింది 
అంతటి అందం సొంతమవుతున్న ఆనందం లో గట్టిగా అరిచాను 
ఇంతలో మా అమ్మ వచ్చి నిద్రలేపింది లేచి చూస్తే అంతా మాయ,...
ఇలా నా ప్రేమ కలగానే మిగిలిపోయింది ........
                                                              మీ........ప్రవీణ్ 



ప్రేమ .....కోరిక

                                            ప్రేమ .....కోరిక 
ఆనింగి తారల్లో ఒతారై నిలుచుంటే 
                 నను చూస్తూ  పిలిచారు  ప్రేమంటూ
వెలుగంతా పంచుతూ మీ కోసం నిలుచుంటే
                 పంచావు ప్రేమంతా  మా  కోసం అంటూ దీవించారు....
ఆనాటి  కాలం లో  ప్రేమంటే   ప్రాణాలు
 ఈనాడు  ఈకాలం  ప్రేమంటే స్వర్దాలు  నేనేమి  చేశాను ఏనేరం..
తెలుపే నా వర్ణాలు,  శాంతి నా బంధాలు 
                  ఏనాడూ ఏకాలం నాపైన వేయద్దు ఎనిందలు 
ఎరుపు వర్ణం తొడిగి  కక్షకు నా పేరుని దిద్ది  
                   ఏనాడూ చూడద్దు నను హేలనచేసి 
నీ మనసును మలినం చేసి అందులో నన్నే చేర్చి...
                    పొందకు ఆనందాలు అది మంచిది కాదు 
తెలుపే వర్ణం నాది,రక్తపు మరకలు దిద్ది..
                    నను మార్చకు మీలా మలినం లా ...
ఈ  నా' కాంక్షకు నిందలు వేసి నన్నే దోషిగా  చేసి
                          నిలపకు నన్నూ నీతో కారాగారం లో......
                                                                                            మీ..... ప్రవీణ్ 

                        
      

అమృత ..

                                                                    అమృత......
అమృత ..అమృత...ఆనంద పరవళ్ళు ఆనింగి  తారల్లె  దిగివచ్చే ఈ నేలపైకి ....
కదిలొచ్చే  అందాలూ కనిపించని బందాలు ఎదురొచ్చే నా గుండెలోకి ..
మెరుపల్లె మెరిసింది ఓ తారై నిలిచింది  ఈ గుండె చీకటిని దోచేసేలాగా......
బరువంత తగ్గింది బందాలై నిలిచింది ఈ చిన్న గుండెల్ని మార్చేసేలాగా ..
కౌమార మనసు నీది .....కమ్ముకుంది నాకు కళ్ళకు వెలుగు
గోరంత గొడవే నీది ......మనసుంది నాకు మన్నించమనవే నన్నూ...
చిరుకమలం అందాలు అందించే నీ కళ్ళు 
                                         ఆకనులు నాకోసం వేచి చూస్తే ......
మరబోమ్మకు మనసిచ్చి  పంపించే ఆబ్రహ్మ 
                                        ఆ బొమ్మ అందాలు నాతోనే పయనిస్తే ...
నింగి నేల ఏకం అవుతుంది 
                              నింగిన తరాలు నెలకు దిగి వస్తాయి.....
కలలో కన్న కళలు నిజమే  అవతాయి
                                             స్నేహం అన్న పదముకు ప్రానలోస్తాయి.....
                                                                                                         మీ ....ప్రవీణ్  
                                                                                                                           .   .

లవ్ ఫీలింగ్స్

                                                            లవ్  ఫీలింగ్స్ 
ఏదో రోజు ఏమౌతుందో ఎవరికీ తెలుసూ....
ఏక్షణమైనా వీడను అన్నది తప్పని తెలుసూ....
కానీ .....ఏమౌతుందో కలలకు బానిస నేనే
ప్రేమో ఏమో అంటూ నే ఉహల్లో ఉన్నానే......
మురిపించే మైకం లో నే తేలుతు ఉంటే
     ప్రేమంటూ అలజడిలో నే ఉన్నానే .....
తలపించే తలపులలో బ్రతుకుతు ఉంటే
     ప్రాణం ప్రేమని పయనం లో నే ఉన్నానే  ...
కలలో కన్నీటిని... ఎరుగని కలలని కంటిని ..
     కలకలం నాతో నిలువని ప్రేమకు బానిస నేనంటిని
స్వర్గం నాదని తెలిసినా పథములు లేవని అంటిని
ప్రేమలో పథములు లేవని తెలిసినా పథములకై నే వేచితిని
                      ప్రేమనుమైకం లో నే నిలిచితిని ...
                                                                   మీ ...ప్రవీణ్



రోజు

BODY GUARD REMIX SONG EVVARO..EVVARO..

పల్లవి ;పేరువా..పేరువా  ..నా ప్రేమకు ప్రాణము పోసిన తారవా .....
          పేరువా ..పేరువా ..నా కలలకు కాంతులు తెచ్చిన తారవా......
           కనులలో కోరికలే తెచినది నీవుగా...  నే నీవుగా మార్చినది నీవుగా...
           చిలిపి చిరుగాలిరా ....చిరునవ్వుపువ్వురా ...
                                                                     అది నీదే నీదే .....మో...
          నా కలలకు కాంతులు తెచిన  తారవా... ,నా కలలకు ప్రాణం పేరువా...
 చరణం;హే..ఏమిటో నే చెప్పినా విసుగే చెందక  వింటావే
                                         నే నిలా నిను తిట్టినా వెంటపడుతూ వస్తావే
            ప్రాణమని  అంటావే   మరి పారిపోతు ఉంటావే
          ఆ తారలాగా నువుమారే నా కనుల వెలుగు , నీవే నను వెలిగిస్తూ ఉంటావే
                              నా కనులకు వెలుగును తేచినదేవ్వరే... నా కనులకు గంతలు కట్టేదేవ్వరే...
చరణం; హే ...నీ పదం నే పలుకుతూ నిదురోతుంటాలే..
                                                              ఆ పదం నే పలికితే తప్పని అనిపిస్తాదిలే...
                              నన్ను నేను చుసుకోనులే  ఆ నింగిలోన నిన్ను చూసుకుంటానులే
            అరె...నిన్ను కలవాలని  ఆ కలలు పండాలని 
                                                            నా ప్రాణం ప్రేమగా నే పంచుతున్నా నా కల్లకనపడవే
             ఆ చిలిపి చిరుగాలి చిన్నది నువ్వే నా ...
                                             ఆ చందనపు చెక్కిలి ఉన్నది నువ్వే నా
            పేరువా .... పేరువా ...ఈ వేలకోట్లల్లో నీ రూపం పేరేమిటో  

ఆకాశపు అంచులలో ......

ఆకాశపు అంచులలో ......
              ఆ నీలి మబ్బులలో ...
వెలిగే ఓ తారగ నువ్వే కనిపిస్తున్నా..
చిగురించే పుష్పంలో ......
               చిందించే తేనెలతో .....
చుసేటి ఓ చిన్న తారగ నువ్వే కనిపిస్తున్నా...
మర్మం తెలియదు, మాయ  తెలియదు ...
                      నువ్వు నాతో పంచే స్నేహము లో ......
స్వార్ధం తెలియదు, చీకటి తెలియదు ..
                   నువ్వు చంద్రుడికై చూసే చూపులలో  ..
కలలోను కన్నీటిని చూడవు ..
                  లోకం మరిపించే అమ్మ ప్రేమను వదలవు...
కాలం మారుతున్న నే కలకాలం కావాలనుకునేది మాయలు తెలియని బాల్యాన్ని
                                                                                           
                                                                                                 మీ......ప్రవీణ్  


















           






ఇష్టం

                                            ఇష్టం 
అనంత దూరం లో ఉన్న అందాల ఆకాశం లోని అపురూప తార  
అవని మీద ఆవిర్భవించిన ఆకర్షణీయ అప్పుడే విచ్చిన పుష్పంకు నచ్చింది
రమ్యమైన కాంతులతో  రాగాల మెరుపులతో ప్రతిసారి పలకరించేది తార
అనంత విశ్వంలోని ఆకాశపు అంచున అపురూప తారను చేరుట
అవనిపై అప్పుడే చిగురించిన అందాల పుష్పం కు సాద్యమా......
మనసు ,ప్రాణం ఏకంచేసి  ముత్యపు ఆలోచనలతో మెరుగులు దిద్దుకుంది
సుగంధ వాసనలను  వాహిని వేగంతో వాయువు స్నేహంతో
మింటన నిలిచిన తారను సుగంధ వాసనలుగా చేరుకుంది
  "ఇష్టం ,కృషి ఉంటే  అంధకారం లో  కూడా ఓచిన్నదారి ఉంటుంది  
                                                                             మీ...... ప్రవీణ్  

అనుభవం

                           అనుభవం 

 పల్లవి:: అనుభవమన్న ఆయుదముంటే విజయం నీ సొంతం 
            అపజయమే చాలనుకుంటే దక్కదు నీకు విజయం 
            అపజయాల కలయికయే విజయమన్న ఆనందం
           ఆనందాన్ని పొందాలంటే కష్టపడక తప్పదు        
చరణం::నడిచే కాళ్ళకే అన్ని అడ్డము,కాచిన చెట్టుకే అన్నిదెబ్బలు 
          వరద నీటికి తుంగ వ్రంగును నిలిచిన చేట్టుయే కొట్టుకుపోవును   
          మింటన  ఎగిరే క్షీరము కూడా ఇలపై   జన్మించినదే 
          విదిక్రుతమే నిను బందింప ఇలపై బొమ్మవు  కావు 
          ఆయువు ఉన్నకాలమే కనకముతో అభిషేకము 
          ప్రాణము వీడిననాడు అవనిని వీడిపోవు
చరణం::ధరణిన మొలచిన మొలకే మ్రానై ఫలములనిస్తుంది
           చినుకై కురిసిన వర్షం జల సాగరమై ప్రవహిస్తుంది 
           ప్రవీణుడ నువ్వైతేనే ఇలపై భానుడనువ్వు    
           యాతన సొంతం అంటే దివి అంచును తాకలేవు  
           పవనం  వీచని  పథములవైపు అడుగులు నీవు వేయాలి  
          హరివిల్లును ద్వంసంచేసి నింగికి నిచేన వేయాలి
                                                                                                  మీ......  ప్రవీణ్ 

                          

తెలుగు అందం

                             తెలుగు అందం  

అప్పుడే వికసించిన పుష్పంలా నీ నవ్వు 
ఆశ్యర్యంలోనూ అందాలు చూపించే నీ కనులు 
కాంతులు చిమ్మేలా నీ కనుచూపులు
మూడీగా ఉన్నప్పుడు నీ పెదవుల కదలికలు కమలం
తెలుపు వర్ణపు పంజాబీకి తెలుగందం తెచ్చిన నీ సొగసులు
కాళ్ళు కదిపితే కందిపోయే నీ పాద అందాలు 
ప్రతిసారి చూడాలనిపించే నీ ముఖబింభం ముత్యపు మోములు
నే చూస్తూ నిలువెల్లా శిలగా  నీ ద్యాసలో  జీవిస్తున్నాను
                                                        మీ ..ప్రవీణ్ 
                                                                               

జీవితం

                          జీవితం 
జీవితం.....తెలియని గమ్యం కోసం వెతుకులాట 
కష్టాలు,సుఖాలు కలిగిన అనంత జలపాతం 
సూర్యుడి కనుల వెలుగును వేడిగా స్వీకరించినట్లు 
మేఘపు కనుల కన్నీటిని ఆనందంగా స్వీకరించినట్లు
దీపము వెలుగులో గమ్యం కనబడని పక్షుల్లా  
దీపము లేని చోట పథములకై ఎదురుచుసేలా
మారిందా జీవితం ..మార్చుకున్నామా మన జీవితం 
ప్రతి రేయి పగలవుతుంది నువ్వు ఎదురుచూస్తే
ప్రతి అపజయం జయం అవుతుంది కష్టపడితే
కష్టపడితే కల్మషం లేని విజయాలు ప్రతిసారి సొంతం        
                                                                      మీ...  ప్రవీణ్ 

ఇండియన్

భాషలు వేరైనా భావద్వేశాలకు లోనుకాని బహిరంగ జన్మ మన ఇండియన్ ది
కవులేoదరు ఉన్న కల్మషంలేని కన్నీటి భావాలూ వ్యక్తపరిచేది మన ఇండియన్స్ 
మాయో మంత్రమో తెలియదుకాని మనదేశ ప్రజల మౌనమే బానాలుగా ఉంటాయి పరదేశి  ప్రజలకు
కాలానికి వేగము ఎక్కువ ,కలలకు ప్రాయం ఎక్కువ 
మనదేశ ప్రజల ఆకాంక్షకు అలుపు తక్కువ .....iam an indian  

మాయ

                                                                          మాయ 
జ్ఞానమెరుగక పుట్టు జీవంకు పడతి కాయం దేవాలయం
జ్ఞానమెరిగిన మరు క్షణం అజ్ఞానమా ఏమిటామాయం
మాయ తెలియని జ్ఞానం వింత వింత మాయల దాసోహం ఈ కాయం 
మాయ అను ఈ కాయం శాస్వతమను ఈ ప్రాయం 
పుట్టుకతో మొదలు కాయం కాలంతో   ప్రయాణం ఎంతకాలం
అంత్యకాలం తెలియని జీవం సాగదుగా కలకాలం
కాలం నిజం ,జీవం నిజం కాలం తీరి జీవం పోవు క్షనికాలం నిజం
బ్రతికిన కొంతకాలం మదిని మలచి చూడు మారుదువు జ్ఞానిగా 
విజ్ఞానం కలిగిన జీవం ఆశాస్వతమైనను శాశ్వతమైన సూర్య ,చంద్రుల తో సమానం
మీ ప్రవీణ్      

ప్రేమ కథ

               ప్రేమ కథ 
కల గా మారెను కథగా మిగిలెను ఈ కవి యొక్క ప్రేమకథ 
శిలగా మిగిలెను పలకై పగిలెను ఈ యుగపురుషుడి ఆత్మకథ
గుండె  పగిలెను గునపంగుచనుమర్మమేరుగడు మనసే తుంచెను 
తెల్లవారితే వ్రాతపరీక్ష  తెలవరకమునుపే ఈ ప్రేమపరీక్ష 
అగ్నిపరీక్షకు ఆహుతిపలుకుతు అర్ద చంద్రుడికి ఆయువు అర్పణ 
కాలయముడితో చేతులు కలిపి కనకము మించిన మనసుకు శిక్ష'న
గుండె జ్వాలలో నీ మది మనసు   కాలదు 
                       రగిలే కవి గుండె జ్వాలలో   తన ఆయువు కాలును  
మర్మమేరుగడు నీ మదిమనసు దోచగా 
                       కాయమేరుగడు నీతో కలసినడవగా 
అనంత విశ్వంలో ఆశాజ్యోతివని ఆశాజ్యోతి కి నే నూనె గమారెను  
జ్యోతి వెలుగుతూ వెలుగును పంచుతు నూనెగ మారిన నా ఆయువు అర్పణ 
ప్రేమ పంచితే లోకం తెలియదు లోకం తెలిసిన ప్రేమపంచవని
   వంచించుటకు నేనే న్యాయమా..ధరణికి అర్పించుటకు  నేనీ సొంతమా ....
ప్రేమను పంచిన క్షణము మాయం ,మదినే పంచిన మనిషి మాయం ...
                                                                             మీ ......ప్రవీణ్ 
               

నవ్వు..

          నవ్వు.. 
నవ్వు నవ్వితే నాదం పలుకు రమ్యమా
పాదములు తెలుపు పద్మములు అందమా
కనులు కాంతులు చిమ్ము కౌసల్యమా
మరనమేరుగదు మనసు నీ మోములు కనగా 
నీ పెదవి పలుకు పదములు వేదమా 
నాలో కవిని కదుపు అందము నీ సొంతమా......
                                                    మీ ....ప్రవీణ్  

స్వాగతం

                   స్వాగతం
కోటి ఆశలతో..
         అలుపెరుగని ఆశయాలతో..
నేటి కలలు,రేపటి విజయాలకు ప్రావీన్యులుగా మార్చే
ఈ సరస్వతి నిలయంకు వస్తున్న ప్రియ స్నేహితులకు ఆహ్వానం
                                                                       మీ ...ప్రవీణ్ 

స్నేహం

                  స్నేహం 
వాయువు ఎరుగని మేఘం మేఘమా 
పయనమెరుగని  కాలము కాలమా 
చినుకుగా మారిన మేఘం భువిని తాకదా
భువిని చేరిన సలిలము మేఘమవదా
భువి మేఘాల స్నేహంతోనే ఈ స్వచ్చమైన ప్రక్రుతి 
ఆ స్నేహమెరుగని జీవితం ..జీవితమా....?
                                            మీ ..ప్రవీణ్ 
   

గమ్యం

                         గమ్యం 
గమ్యం గగనం అయినా 
జ్ఞానం సంద్రం అయినా 
గగనమును కోరిననాడు 
సంద్రాన్ని చేదించిన నాడు 
కష్టాలు వ్రుక్షాలుగాను,విజయాలు పుష్పాలుగాను
కన్నవాళ్ళు దేవుళ్లుగాను,మనకు తోడున్నవాళ్ళు జ్ఞానులుగాను కనిపిస్తారు   
మనసు మారినా ఈ మాట మరువకు మిత్రమా .......

ఆనందపు క్షణాలు

               ఆనందపు క్షణాలు
ఆనంద భాష్పాలు అందించే ఈ అందమైన కళాశాల నా ప్రపంచం
ఈ అందాల ప్రపంచంలో అరుదుగా మనసుకు తగిలే గాయాలే నా ఈ కన్నీటి ప్రపంచం
ఓ కష్టమైన క్షణం రేపటి ఆనందపు జీవితంలో తలచుకొనే
                                                   తీపి గురుతుగా మిగిలే ఆనందపు ప్రపంచం
మరచిపోయే క్షణాల మద్య మరపురాని ఓ జీవితం నా ఈ కొత్త  ప్రపంచం .....
                                                                                  మీ........ ప్రవీణ్ 

మరో ప్రపంచం

           మరో ప్రపంచం 
మరో ప్రపంచం ...మనదే ఈప్రపంచం 
మనసే కలిగిన మనుషుల ప్రపంచం 
మర్మం తెలియని జ్ఞానుల ప్రపంచం 
గుడిలో తెలియని జ్ఞానం అమ్మ ఒడిలో తెలియని స్నేహం 
నా ప్రపంచం ఈ మరో ప్రపంచం నను నడిపించే నలువైపులా 
జ్ఞానం స్నేహం ప్రేమకు రూపం ఈప్రపంచం నా ఈ మరో ప్రపంచం 
మదిలో మెదిలే బావాలకు నదిలా పారే ఆలోచనలకు
           మరో ప్రపంచం ...నా ఈ విద్యాలయ ప్రపంచం  

నీకు తెలుసా ...?

               నీకు తెలుసా ...?
ఓ క్షణం నిన్ను నీవు నిలువునా దహించుకోవాలని నీకు అనిపిస్తుందా..
ఆక్షణం ఈక్షణం కాకూడదని ప్రతిక్షణం దేవుని వేడుకోవటం ఆగుతుందా ..
ఈక్షణం శాశ్వతమని తెలిస్తే మరుక్షణం మనిషి మనిషి గా మిగులుతాడా..
ఏక్షణం శాశ్వతం కాదని తెలిసినా మనిషి మృగం కాక ఆగుతున్నడా  ...
ఈజీవిత సత్యాలు తెలియడానికి ఓక్షణం నూతన క్షణం గా ఆవిర్బవిస్తుందా ..
ఆక్షణం నీకుతెలుసా ...ఆక్షణం  ఏమిజరుగుతుంది.......?   

స్వాతంత్ర్యం

                స్వాతంత్ర్యం 
మహాత్ముల మరణం మరుసటి రోజున మరచే కల అవుతుందా
స్వాతంత్ర్య ఉద్యమం ఉదయం లేచి ఆడుకునే ఆట అవుతుందా 
తనువు చీల్చుతున్నా,రక్తం పారుతున్నా అలుపు తెలియని ఆకాంక్ష 
కరములు కాల్చుతున్నా,స్వరములు ఖండిస్తున్నా గుండె సడితో చేసే రణదీక్ష
పొలము సాగుచేసిన మనిషికి ఫలము అందక చేసిన పోరాటం   
స్వేచ్చెకోసం ఆరాటంతో బ్రతకటానికి చేసిన మహాపోరాటం 
రవిరాకతో నిద్రలేస్తున్న ఈలోకం చంద్రుడి రాకతోనే నిద్రిస్తుంది   
నిర్మలమైన నిశిరాత్రులలో కూడా క్షణ క్షణం చివరి క్షణం గా చేసిన పోరాట ఫలితమే స్వాతంత్ర్యము
                                                                           మీ ...  ప్రవీణ్ 

గెలుపు

                గెలుపు 
తొందరపాటు వలదు సుమా నువ్వు దివికై ఎగసే కడలి సుమా 
వెన్నెల కంటి బ్రమలు సుమా అవి తాకగ మారే మాయ సుమా 
తారై వెలిగే వెలుగు నీవు ఉరుమై ఉరిమే పలుకునీది 
జాబిలి పంచే కనులు నీవి బాధను దాచే మనసు నీది 
నయనం వీడని ఆశలే నీ నిర్మల మనసుకు పథములు
గెలుపు గెలుపు కో అలుపు స్వరం ,అలుపు మరచి నువ్వు అడుగువేస్తె 
             అడుగు అడుగునా గెలుపు స్వరం .....మిత్రమా 

నా బాల్యపు ఆవేదన

             నా బాల్యపు ఆవేదన
ప్రేమ .......నరకపు లోయలవెంట సాగే ఓ అందమైన తీయని భావము 
భావము అంటేనే తెలియని నాభాల్యమున భరించలేని గోరము 
తనవి తీర ఎడ్చలేని వయసు ఏడిస్తే ఏమికావలి రా  అని బెదిరించే పెద్దలు 
అటుగా ప్రాణంలేని ఇష్టమైన అమ్మాయి ఇటుగా చావులోకూడా లోతుపాతులు వెతికే పెద్దలు 
ఏడ్వలేను అలాగని ఆగలేను పరుగులు తీశాను కేకలు వేశాను 
చిన్ని ..చిన్ని పాదాలతో ఎంత పరిగేడితే  ఏమి వస్తుంది ఊరి చివర ఉండే శ్మశానం తప్ప ....
ఎప్పుడు నాతొ గోడవ పడ్డట్లుగా ఉండే స్మశానం ఆక్షణం నాకు ...
దగ్గర గా తదేకంగా నావైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది 
తన తప్పు ఏమిలేదు తాను మాత్రం ఏమిచేస్తుంది 
ఆక్షణం ఆకురాలినది ఆ ఆకును తనలో దాచుకోవటం తప్ప ఏమిచేస్తుంది 
అప్పటివరకు స్మశానం కు ఆమడదూరం ఉండే నేను అమాంతం హత్తుకున్నట్లుగా మారిపోయాను 
సంద్యా కాలం సమయం లో ఓ చిన్న చిరు నవ్వుతో స్మశానం ను పలకరిస్తూ కాలం గడుపుతున్నాను ......
                                                                                                                               మీ ....ప్రవీణ్

ప్రేమ లేఖ

              ప్రేమ లేఖ
శ్వాసతో పంచని ఆశలను నేను నీతో పంచగలనా
స్వరముతో పొందని ఆనందం నీ మాటలతో  పొందగలనా 
కనుపాప మెదిలే ఓ క్షణం అయినా నవ్వుతూ చూడవా
నవ్వితే చూడాలనే ఆశ తప్ప నాకే కావాలనీ స్వార్ధం లేదు
తనివితీరా ఏడవాలి చేతనైతే  చేయి పట్టుకు కూర్చోవాలి
ఇలా నా మనసుకు తెలియని ఏవేవో ఆశలు
నాలొ ఏమి జరుగుతుందో నాకే తెలియదు 
నా మనసుకు ఏమికావాలో  నాకు తెలియదు 
నువ్వు పక్కన ఉంటె  చాలు అనే చిన్న ఆశ తప్ప ......
ఇది ప్రేమే అయితే .........ప్రేమ పంచగలవా ...... 
                                                           @@@@@@

ప్రేమ ఖరీదు

            ప్రేమ ఖరీదు
నిలువునా నే దహించుకున్న నిలువుటి అద్దముల నిను చూపిస్తున్నా 
అలలుగా నే మారుతున్న చినుకువైన నిను నే దాచుకున్నా 
అగ్నిలా నువ్వు దహిస్తున్న గుండెలో నిను చేర్చుకున్న
కలలుగా మారిన ఓ నాటి నిజాలు నిలువునా నే ఎముడ్చుకున్న
స్వచమైన  ప్రేమకు  ప్రళయం  దూకుడు  అడ్డుకాదుగా
ప్రాణమైన నా ప్రేమకు మనస్పర్ధలు మయమవునుగా
నిజాలు నీకు తెలిసిన  క్షణము  నువ్వు ప్రానమంటూ   ప్రేమించావా ....... 

ప్రేమికుల రోజు

                                        ప్రేమికుల  రోజు
కటినమైన మంచు ముద్ద  కాక్షించి  కరుగుతూ  కమ్మని  ఆశలు కోరుకుంది 
కరుగుతున్న  మనసుతో  కమ్మని ఆశలు కోరుకుంది
           కోరుకున్న  ఆశలు  సెలయేరుగా మారి కొలనుగా  ఆగిపోయను 
           ఆగిన కోలను అందమైన పుష్పాలకు రూపమిచె ను
           రూప మెరిగిన  పుష్పము బానుడి ఆశతో భాస్పమవగా 
           బస్పమవని  పుస్పముగా ప్రేమ చిగురించే  ఆ పుష్పము  ప్రేమగా మారిన రోజు ఈ రోజు 
            ప్రేమను పంచే రోజులు పుష్పాలతో ఆరంభం .....అంతం .......   

అందం

                  అందం   
కాంతులు  చిమ్మే కనులతో కవ్విస్తూ చూసింది ఆ కుందనం 
పెదవులు చేసే  వెచ్చని నవ్వుతో వెలిగించె   నా మదిలో ధీపం 
మాయ ,మర్మం తెలియదు నాకు అంటూ చూసే తన ముఖ బింబం నిర్మలం
తెలుపు వర్ణం తోడిగినదేమో తిరుగాడే  తన చిలిపి మనస్సు
నేటి సౌధర్యం తనతోనే మొదలా....నలుపు వర్ణపు తాను తొడిగిన దుస్తుల్లో
అంటూ తనను నేను వర్నిస్తుండగా నా కనుల   కానక వెళ్లి పోయను
 మరలా  ఎప్పుడు ప్రకాసిస్తుందో ఆ అందమైన వెన్నెల జాబిలి    

కవి జీవితం

                                    కవి   జీవితం 


కలలప్రపంచంలో  కవిగా మిగిలిన ఈజీవితం కడలి అలలకు ఎదురుపడునా 
మైకంగల ఈ లోకంలో మనిషిగా మిగిలిన ఈ జీవితం పుడమి కదలిక ఆపగలునా
రవి,  చంద్రులను ఎరిగిన ఈ కనులు కష్టకాలంలో నైన ఆదేవుడి రూపం ఎరుగునా
మరి,కాలానికి ఎందుకింత కోపం కలకాలం మిగలని ఈ మనిసి జీవితంపై